కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బుధవారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కరికల్ వలెన్ స్వామివారిని దర్శించుకున్న అనంతరం దేవస్థానం చైర్మన్ , ఈవో మరియు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.