ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతోంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ టీమ్ ఈవెంట్‌లో భారత్ రజత పతకం గెలిచింది. భారత ద్వయం ఎలావెనిల్ వాలరివన్, దివ్యాంశ్‌సింగ్ పన్వార్ ఫైనల్లో 13-17 తేడాతో చైనీస్ జోడి చేతిలో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు భారత్ 11 స్వర్ణాలు, 5 రజతాలు, 7 కాంస్యాలు గెలుచుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa