ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అట్రాసిటీ చట్టం కోరలు పీకే సంస్కరణలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 03, 2023, 10:58 AM

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశానికి కెవిపిఎస్‌, నాగమల్లేశ్వరరావు, కె. రోశయ్యల అధ్యక్షత వహించారు. పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మనువాద భావజాలాన్ని పెంచిపోషిస్తోందని, ఇది దళితులపై దాడులు పెరగడానికి దారితీస్తోందని ఆన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com