గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వైయస్సార్ సంపూర్ణ పోషణ పౌష్టిక ఆహారం కిట్లను రామగిరిలోని అంగన్వాడీ కేంద్రంలో తాసిల్దార్ నారాయణస్వామి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌష్టికాహార కిట్లు బాలింతలకు గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని తాసిల్దార్ అన్నారు.