కొరిశపాడు మండలం పమిడిపాడు పంచాయతీ పరిధిలోని అనుబ్రోలువారి పాలెం గ్రామంలో గురువారం రాత్రి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైసిపి ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొని ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. తొలుత గ్రామంలోని ప్రజలు, మహిళలు కృష్ణ చైతన్యకు ఘనంగా స్వాగతం పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa