ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనసాగుతున్న విద్యుత్‌ కార్మికుల రిలేదీక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2023, 02:53 PM

కడప నగరం ఏపీఎస్పీ డీసీఎల్‌ కార్యాలయం ఎదుట జరుగుతున్న విద్యుత్‌ కార్మికుల రిలేదీక్షలు గురువారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ కార్మికుల సంఘం జేఏసీ ప్రతినిధి నరసింహ ప్రసాద్‌ మాట్లాడుతూ.....  విద్యుత్‌ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామన్నారు. శుక్రవారం నుంచి వర్క్‌ టు రూల్‌ మాత్రమే నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా దానికి జేఏసీ ఏ మాత్రం బాధ్యత వహించదన్నా రు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa