టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై పుంగనూరులో రాళ్ల దాడికి నిరసనగా భీమిలి టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గం ఇంచార్జ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు అధ్యక్షతన భీమిలి నియోజకవర్గం పరిధి తగరపువలస అంబేద్కర్ కూడలిలో నిరసన తెలియజేస్తూ జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ పత్రిక, మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నిరసనలో పలువురు నాయకులు పాల్గొన్నారు.