ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలoలో శనివారం డాక్టర్ శ్రీనివాస్ వైద్య వృత్తిని చేపట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను త్రిపురాంతకం అంబేద్కర్ కాలనీ వాసులు ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ1998 ఆగష్టు 5 న డాక్టర్ గా కె.అన్నసముద్రంలో ఉద్యోగ రీత్యా చేరి,నాటి నుండి నేటి వరకు అలుపుపెరగని విక్రమార్కునిగా నిరంతరం శ్రమించే వైద్యాపిపాచి డాక్టర్ శ్రీనివాసరావునిపలువురుకొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa