జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7 నుండి వారంరోజుల పాటు విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్ ను సీఎస్ జవహర్ రెడ్డి ప్రారంభిస్తారని ఆప్కో ఎండీ నాయక్ తెలిపారు. 50కి పైగా ప్రముఖ చేనేత ఉత్పత్తి సంఘాలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa