ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యను ఓ మహిళ చంపాలనుకుంది. ఈ ఘటన కేరళలోని పరుమాల ప్రాంతంలో జరిగింది. అనుష.. స్నేహ భర్త స్నేహితురాలు. స్నేహ గర్భిణీ కావడంతో ఆస్పత్రిలోకి చేరింది. ఏ కారణమో తెలియదు కానీ స్నేహితుడి భార్యను అనూష చంపాలనుకుంది. నర్సు వేషంలో ఆస్పత్రిలో ప్రవేశించి ఇంజెక్షన్ వేయాలనుకుంది. కానీ బాధితురాలి తల్లికి అనుమానం వచ్చి డాక్టర్లకు పిలవడంతో అనూష బండారం బయటపడింది. పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని అనూషను అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa