జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అచ్యుతాపురం ఎంపీపీ కోన బుజ్జి విజ్ఞప్తి చేశారు. ఈనెల 10న నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి 14 వేల ఆల్బెండజోల్ శనివారం టాబ్లెట్లను ఎంపీపీ ఎంపీడీఓ విజయలక్ష్మి చేతులు మీదగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సామజిక ఆరోగ్య అధికారి వేణు గోపాల్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.