బార్క్ కోసం సేకరించే డీఫారం పట్టాదారుల జాబితాను నాలుగేళ్లుగా వైకాపా ప్రభుత్వం ప్రకటించలేకపోయిం దని తెదేపా నాయకులు ఆర్. నానాజీ, వంకా కృష్ణారావు, బిజెపి నాయుడు మండి పడ్డారు. తంతడిలో అనకాపల్లి ఆర్డీఓ చిన్ని కృష్ణ శనివారం నిర్వహించిన గ్రామ సభ వైకాపా, తెదేపా, రైతుల వాగ్వాదాలతో రసాభాసగా మారింది. పరిహారం కోసం తయారు చేసిన జాబితాను ప్రకటించాలని. తెదేపా, మత్స్యకార రైతులు డిమాండ్ చేశారు.