అమృత్ భారత్ పథకం ప్రారంభానికి దువ్వాడ రైల్వేస్టేషన్ నాలుగో ప్లాట్ఫామ్ ప్లాట్ పామ్ పనులు చురుగ్గ సాగుతున్నాయి. ఆదివారం ఉదయం ప్రజాప్రతినిధులు స్థానిక ప్రసంగించిన తర్వాత, 11 గంటలకు ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రజలకుసందేశ అందించనున్నారు. ఈమేరకు శనివారం డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ వేదిక వద్ద ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.