సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కృషితో నియోజకవర్గంలోని జాతీయ రహదారులకు మహర్దశపట్టింది. సాగర్-దావుపల్లి, సాగర్-దాచేపల్లి, మాచర్ల-నకిరికల్లు మూడు జాతీయ రహదారులకు ప్రభుత్వం రూ. 800 కోట్లు కేటాయించింది. వీటి పనులు శరవేగంగా జరిగేలా పిన్నెల్లి శనివారం చర్యలు చేపడుతున్నారు.