నాదెండ్ల మండలం గణపవరం జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో గాయపడిన షేక్ మౌలాలి (80) మృతి చెందాడు. ఈ నెల 2వ పింఛను సొమ్ము తీసుకుని చిలకలూరిపేటకు తన కుమారుడు మస్తాన్ వలితో కలిసి వెళ్తుండగా ప్రమాదానికి గురై గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa