దివ్యాంగుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. మోపిదేవి వెంకట రమణారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆయన స్వగృహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు చేతి స్టిక్స్అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో మోపిదేవి రాజీవ్ వైఎస్సార్ సీపీ దివ్యాంగుల జిల్లా కార్యదర్శి శీలం సోమయ్య(భరత్), నాయకులు బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.