మణిపూర్లో జరుగుతున్న మారణకాండను ఖండిస్తూ ఆదివారం ప్రగతిశీల కార్మిక సమాఖ్య గుంటూరు నగర కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు నగరం నల్లచెరువు కమ్యూనిస్టు బొమ్మల సెంటర్ నుండి హిందూ కాలేజీ సమీపంలోని పూలే విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పికెఎస్ నగర కార్యదర్శి పోతురాజు మాట్లాడుతూ మణిపూర్ మారణకాండకు బాధ్యత వహిస్తూ బిజెపి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa