వేంపల్లెలోని వైయస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కేరళ వారి ప్రేరణతో ఆయుర్వేద వైద్యం పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ. ప్రపంచ నవీకరణ జరుగుతూ మానవ జీవన విధానంలో అనేక మార్పులు సంభవిస్తున్నప్పుడు అవి మానవ ఆరోగ్యం మీద ఎంతో దుష్ప్రభావం చూపిస్తున్న తరుణంలో ఆరోగ్య భద్రతకు రోగనిరోధక శక్తిని పెంపొందించుటకు ఆయుర్వేద వైద్యం అవసరమన్నారు.