ప్రొద్దుటూరు-జమ్మలమడుగు మధ్య టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయాలని భాజపా ప్రొద్దుటూరు అసెంబ్లీ కన్వినర్ గొర్రె శ్రీనివాసులు, పట్టణాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం కోరారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తే చేనేతల సమస్యలు తగ్గుతాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa