నర్సీపట్నం వైదిక బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం నూతన కార్యవర్గం మంగళవారం ఏర్పాటయింది. గౌరవ అధ్యక్షులుగా రేజేటి ఆదిశేషు, వేలమూరినర్సింహమూర్తి ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షులుగా రేజేటి శ్రీనివాసాచార్యులు (అయ్యప్ప ఆలయ అర్చకులు) ఉపాద్యక్షులు అనపిండి ఫణికుమార్, సెక్రటరీ భాగవంతులు సత్య గణేశ్వరావు, జాయింట్ సెక్రటరీ మోక్కరాలపవన్ కుమార్, కోశాధికారిగా ఇనగంటి గణేశ్వరావు ఎన్నికయ్యారు.