చిత్తూరు జిల్లా, పుంగనూరులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలు , పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో దాదాపు 13 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ప్రతీ కుటుంబానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటామన్నారు.ఈ ఘటనలో కంటి చూపు కోల్పోయిన కానిస్టేబుల్ రణధీర్ కుటుంబానికి పది లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa