ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగమ్మాయికి ప్రపంచ బ్యాంకు ఉద్యోగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 10, 2023, 10:30 AM

ఏపీ కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఇందు కిలారు ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం సాధించారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో తెలుగు ఖ్యాతిని చాటారు. విజయవాడలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె, అమెరికాలో ఎం.ఎస్ పబ్లిక్ పాలసీ చేశారు. యూనివర్శిటీలో స్థాయిలో ఇచ్చిన ప్రెజెంటేషన్స్, పరిశోధనల ఆధారంగా వరల్డ్ బ్యాంకులో ఉద్యోగం వచ్చినట్లు తెలిపారు. దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వాతావరణ విభాగం బాధ్యతలు కేటాయించినట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com