నేడు ఏపీలోని కలెక్టరేట్ల ముందు బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. పంచాయితీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. నేడు అన్ని జిల్లాల కలక్టర్ కార్యాలయాల ముందు నిరసనలకు పిలుపునిచ్చింది. గ్రామ పంచాయితీల నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఇప్పటికే సర్పంచ్ లు కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.