ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఆరేళ్లు కలిసుండి, అత్యాచారం అంటే చెల్లదు’

national |  Suryaa Desk  | Published : Thu, Aug 10, 2023, 11:32 AM

ఓ పురుషుడు, మహిళ ఇష్టపడి కలిసుండి, ఆ తర్వాత మహిళ అత్యాచారం ఆరోపణలు చేస్తే చెల్లదని కర్ణాటక హైకోర్టు ఓ తీర్పులో స్పష్టం చేసింది. దావణగెరెకు చెందిన మహిళ, సోషల్ మీడియాలో పరిచయమైన బెంగుళూరు వ్యక్తితో ఆరేళ్లుగా సన్నిహితంగా ఉన్నారు. పురుషుడు పెళ్లికి నిరాకరించడంతో అతనిపై అత్యాచార ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా అత్యాచార అభియోగాలు చెల్లవని అభిప్రాయపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa