మణిపూర్ అంశం పార్లమెంటును కుదిపేస్తోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉద్రిక్తతలు చల్లార్చడానికి కేంద్ర చర్యలను వివరించారు. ‘దేశం మొత్తానికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ప్రధాని మోదీ మణిపూర్ గురించి ఆలోచించడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. విషయం తెలియగానే తెల్లవారుజామున నాలుగింటికే ఫోన్ చేశారు. 3 రోజులు నిరంతరంగా పని చేశాం. 36 వేల మంది బలగాలను పంపించాం.’ అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa