వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పంట కాలువను పూడ్చి గెస్ట్ హౌస్ కట్టుకున్నాడని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో భూమిని కాజేసి ఇప్పుడు ఆ అవినీతి బయటపడటం తో కోర్టు ను ఆశ్రయించారని అన్నారు. పాదయాత్రలో లోకేష్ ప్రసంగం యువతకు స్పూర్తిదాయకం గా ఉండాలి కాని. తప్పుదోవ పట్టించే విధంగా ఉండకూడదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa