ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరవేగంగా సాగుతున్న ఓటర్ వెరిఫికేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 10, 2023, 01:47 PM

ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలోని బూత్ నెంబర్ 277 నందు ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా బిఎల్ ఓ తో కలిసి తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు సన్నపురెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఇంటింటికి వెళ్లి ఓటర్లను సరి చూసుకున్నారు. అలాగే దొంగ ఓట్లు, మృతి చెందినవారి ఓట్లను గుర్తించి తొలగించారు. కార్యక్రమంలో బి ఎల్ ఓ రామాంజనేయులు, రమేష్ నాయుడు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa