జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడ వారాహి మూడో విడత యాత్ర ప్రారంభించనున్న పవన్‌కు.. జనసైనికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారాహి యాత్రలో భాగంగా సాయంతం జగదాంబ సెంటర్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సభకు ముందుగా విశాఖ జిల్లాకు చెందిన నేతలతో పవన్ సమావేశమై.. పార్టీ స్థితిగతులపై చర్చించనున్నారు. మరోవైపు మాజీమంత్రి పడాల అరుణ.. జనసేనాని సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa