ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జపాన్‌, తుర్కియేలో భూకంపం

international |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2023, 11:02 AM

జపాన్‌లోని హొక్కైడోలో శుక్రవారం ఉదయం 5.44 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.0గా నమోదైంది. ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. అలాగే, నేడు ఉదయం తుర్కియేలో సైతం 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత్ లోని అండమాన్‌, నికోబాద్‌ దీవుల్లో సైతం భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com