బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని వెంకటయ్య నగర్ లో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, తదితర సదుపాయాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, వైసిపి నాయకులు, ఏసియన్ అధినేత రాగిమాను ప్రతాప్ కుమార్, కౌన్సిలర్ రవితేజ, కన్వీనర్ యద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa