రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో భీమిలి నియోజకవర్గం పరిదిలో గల అడవివరం 05 సచివాలయంలో మొదటి రోజు శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అవంతి శ్రీనివాసరావు పాల్గోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, జీవియంసి వైసిపి శ్రేణులు, సచివాలయం కన్వినర్ లు, గృహ సారథులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.