గడప గడపకు సంక్షేమ ఫలాలు గడప గడపకు సంక్షేమ ఫలాలు చేరేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీకారం చుట్టారని ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు అన్నారు. ఈ మేరకు 49వ వార్డు ఎన్జిజిఓస్ కోలని శనివారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్ రావు కలిసి పర్యటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa