స్వాతంత్ర్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ గురుకుల పాఠశాలల విభాగాల్లో భీమిలి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల ఉత్తమ పాఠశాలగా ఎంపికైనది. ఈ నెల 15న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరి ఏపీ ఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో జరుగనున్న వేడుకల్లో భీమిలి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలకు పురస్కారం అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa