కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర ప్రాజెక్టు ఎగువన నిర్మించ తలపెట్టిన అప్రభద్ర ప్రాజెక్టును నిర్మాణాన్ని ఆపాలని ఆమ్ ఆద్మీపార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీమిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం వీరాపురం గ్రామంలోని ఓ రైతు తోటలో వేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ నుండి ఆధునీకరణ పనుల లోపం వల్ల చివరి ఆయకట్టు వరకు నీరు అందే పరిస్థితిలో లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa