ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి , కురిచేడు, దొనకొండ, ముండ్లమూరు మండలాల్లో టాలెంట్ టెస్ట్ పరీక్షా కేంద్రాలను ఆదివారం నాడు హైకోర్టు న్యాయవాది మాదిరే రంగ సాయి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే పరీక్ష రిజల్ట్ విడుదల చేస్తామని చెప్పారు. టాలెంట్ టెస్ట్ కు సహకరించిన ఎంఈఓ లకు ఉపాధ్యాయులకు అయినా ధన్యవాదాలు తెలిపారు.