ముద్దనూరు మండలం సోంపల్లి గ్రామానికి చెందిన మల్లెల లక్ష్మీ అనురాధ కుమారుడు మల్లెల వరుణ్ కం ఇటీవల బెన్ సర్జరీ ఆపరేషన్ జరిగింది. విషయం తెలుసుకున్న ముద్దనూరు మాజీ ఎంపీపీ ముని రాజారెడ్డి రూ. 20 వేల ఆర్ధిక సాయం అందజేశారు. వరుణ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇవ్వడం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.