డబ్బులివ్వలేదని ఓ వ్యక్తి(32)పై దుండగులు దాడి చేశారు. హర్యానా గురుగ్రామ్ లో గురువారం రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిని డబ్బులివ్వాలని డిమాండ్ చేయగా, నిరాకరించడంతో అతను ప్రతిఘటించాడు. ఈ క్రమంలో పదునైన కత్తితో బాధితుడు జననాంగంపై దాడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa