పుత్తూరు మండలం గోపాలకృష్ణ పురం గ్రామానికి చెందిన గోవిందయ్య అనే వ్యక్తి అక్రమంగా ప్రభుత్వ మద్యం షాపు నుండి మద్యం తెచ్చి అధిక ధరలకు అమ్ముతుండగా 43 9 సీ హార్సెస్ మద్యం బాటిల్స్ ను పట్టుకొని కేసు నమోదుచేసి, రిమాండ్ చేసినట్లుపుత్తూరు సీఐ లక్ష్మి నారాయణ అన్నారు.వారు మాట్లాడుతూ.. బయట బెల్ట్ షాపులు గాని మద్యం కానీ అమ్మితే వారి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము అని తెలియచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa