దేశ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఎర్రకోట నుంచి సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ నెలలోనే విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రపంచంలోనే మూడో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారత్‌ను మార్చుతామన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం చూపించారు కాబట్టి సంస్కరణలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa