హైదరాబాద్ సమీపంలోని పెద్దతూప్రలో సోమవారం చెరువులో జారి పడి వెల్దుర్తి మండలం మందాడికి చెందిన దలాయి తేజ (19) గల్లంతయ్యాడు. అతడు ఉపాధి కోసం కుటుంబ సభ్యులతో కలిసి వలస వెళ్లి అక్కడ ఉంటున్నాడు. బహిర్భూమికి ఓ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa