గుంటూరు జిల్లా, తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత తుళ్ళూరు సీఐ ఆనందరావు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ. యువత స్వాతంత్ర్య భావజాలం కలిగి ఉండాలని సూచించారు. యువత తప్పుదారి పట్టకుండా చెడు అలవాట్లు మానుకోవాలని చెప్పారు. అనంతరం విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa