బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు కాస్త తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం నిన్న ₹54,650 ఉండగా.. రూ.100 తగ్గి రూ.54,550 గా ఉంది. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.59,620 ఉండగా.. రూ.110 తగ్గి రూ. 59,510 వద్ద ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. నిన్న కేజీ వెండిధర రూ.76,000 ఉండగా నేడు ఎలాంటి మార్పు జరుగలేదు.