విశాఖపట్నం జిల్లా ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి జనరల్ యోగా, స్థూలకాయ నివారణ శిబిరం నిర్వహిస్తున్నట్లు సెంటర్ సంచాలకులు ఆచార్య భాను కుమార్ ఒక ప్రకటనలో గురువారం తెలిపారు.ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సాధారణ యోగా తరగతులు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు నివారణ యోగా తరగతులు ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా కేంద్రం లో నిర్వహిస్తామన్నారు.