నల్లమాడ మండలం దొన్నికోట సచివాలయంలో హౌసింగ్ సమస్యల పరిష్కారం కోసం అధికారులు, నాయకులు విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు, వైస్సార్ పార్టీ అబ్జర్వర్ బి.కేశవ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొరకల రమణ, మండల కన్వీనర్ కుళ్ళ యినాయక్, అగ్రిబోర్డ్ చైర్మన్ రఘునాథ్ రెడ్డి, సర్పంచ్ నాగరాజునాయుడు , ఎంపీటీసీ బాలాజీ నాయుడు , ఏఈ వరుణ్, హౌసింగ్ అసిస్టెంట్ నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.