గోరంట్ల మేజర్ పంచాయతీ 18వ వార్డ్ టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ తరుపున ఇస్త్రీ పెట్టె గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారీటితో గెలిపించాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం ఇంచార్జ్ బి. కె. పార్థసారథి గురువారం ముమ్మరంగా ప్రచారం ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సోమశేఖర్, దేవా నరసింహప్ప, అశ్వర్థ రెడ్డి, ప్రభాకర్, నీలకంఠ రెడ్డి, వేణు, జయరాం, మనోహర్, నరేష్ , ఉమర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa