చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గత నెల 21వ తేదీ నుంచి చేపట్టిన ఓటర్లు జాబితా ఇంటింటి సర్వే ప్రక్రియ ఇప్పటివరకు 91. 84 శాతం పూర్తయింది. మరో మూడు రోజుల్లో 100% పూర్తవుతుంది అని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షన్మోహన్ అన్నారు. శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లు జేసీలు వీఆర్వోలతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa