ప్రొద్దుటూరు హాఫ్ మారథాన్-2023 ఐరన్ మ్యాన్ రన్ ఫర్ యూనిటీని అక్టోబర్ 29న ఉదయం 6గంటలకు రాయల్ కౌంటీ బైపాస్ వద్ద నుంచి నిర్వహించనున్నట్లు ఐఆర్ఎస్ అధికారి ఉండేల రామనాథరెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు స్థానిక రాయల్ కౌంటీ రిసార్ట్స్ లో ఆదివారం ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. అక్టోబర్ 15 తేదీ లోపల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలన్నారు. 9177739100 నంబరులో సంప్రదించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa