కౌలు రౌతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సెప్టెంబర్‌లో వీరికి రైతు భరోసా అందజేయనుంది. దీంతో పాటు రూ.4 వేల కోట్ల పంట రుణాలను ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. RBKల ద్వారా ఈ ఏడాది 7.77 లక్షల మందికి కౌలు కార్డులు జారీ అయ్యాయి. వీరిలో 4.51 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు చెందిన వారే ఉన్నారు. వారి వివరాలను ఇప్పటికే రైతుభరోసా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడంతో రైతు భరోసా అందనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa