ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ కలవరపెడుతున్న కళ్లకలక.. స్కూళ్లు బంద్

national |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 11:33 AM

విపరీతంగా పెరుగిపోతున్న కళ్లకలక కేసులు నాగాలాండ్‌ను కలవరపెడుతున్నాయి. దిమాపూర్, చుమౌకేడిమా, నియులాండ్ జిల్లాలో కళ్లకలక వ్యాప్తి విపరీతంగా ఉంది. దీంతో ఆగస్టు 26వరకు ఆయా జిల్లాల్లోని పాఠశాలలను మూసివేయాలని ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని చెప్పారు. అయితే నాగాలాండ్‌లో జూలై 1 నంచి ఇప్పటివరకు దాదాపు 1,006 కళ్లకలక కేసులు నమోదయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa