పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హిందూ పుజారులు, ముస్లిం మత పెద్దలకు శుభవార్త తెలిపారు. వీరికి నెలవారీ వేతన భత్యాన్ని రూ.500 పెంచుతున్నట్లు ప్రకటించారు.కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇమామ్‌లు, మ్యూజిన్‌ల సదస్సులో మమత ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఇమామ్‌ల(ముస్లిం మత గురువులు) నెల జీతం రూ.2,500 కాగా. మ్యూజిన్‌ల(ఇతరులను నమాజ్ కోసం పిలిచే వ్యక్తులు) జీతం రూ.1000గా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa